అర్బన్ సిఐను సన్మానించిన బిజెపి నాయకులు

76చూసినవారు
అర్బన్ సిఐను సన్మానించిన బిజెపి నాయకులు
బదిలీపై వెళ్తున్న అర్బన్ సిఐ మున్నూరు కృష్ణను బిజెపి నాయకులు సోమవారం శాలువాతో సన్మానించినారు. బాన్సువాడ పట్టణానికి సేవలు అందించినందుకు అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్, కోణాల గంగారెడ్డి, సాయి కిరణ్, అంజన్న, శంకర్ గౌడ్, పాశం భాస్కర్, గుడుగుట్ల అనిల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్