కార్పొరేషన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ కాసుల

76చూసినవారు
కార్పొరేషన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ కాసుల
హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో వైస్ చైర్మన్ రాములు, మలికార్జున్, మధుసూదన్ , నారెడ్డి మోహన్ రెడ్డి, అజయ్, ఖలీల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు