అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

156చూసినవారు
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్. శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్. మన్నే చిన్న సాయిలు, వార్డు సభ్యులు. మన్నే నాగభూషణం, పి. జీవన్, సొసైటీ డైరెక్టర్. మన్నే రమేష్, మాజి ఎంపీటీసీ. మన్నే విట్టల్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు. దుర్కి గంగాధర్, పవర్ యూత్ అధ్యక్షులు. ఐకేపీ సాయిలు, సోషల్ మీడియా మండల ఉపాధ్యక్షులు. సయ్యద్ మెహరాజ్, బీఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి. జగ్గ ఆనంద్, మండల ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి. డా. సాయిలు, నాయకులు. ముమ్మాయి లక్ష్మణ్, జోగోళ్ల మోహన్, బేగరి వెంకట రత్నం, చెర్రీ, నల్లోల్ల సాయిలు, నగేష్, రమేష్, బాలు, మంజూర్, అల్తామష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్