వర్నిలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు

68చూసినవారు
వర్ని మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కులకర్ణి సురేష్ బాబా ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా కాసుల బాలరాజ్ కు పదవి వరించడంతో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ నేమాని వీర్రాజు, దామినేని నాగేశ్వరరావు, ప్రశాంత్ పటేల్, శనిగరం కిషన్, నారెడ్ల సాయిలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్