కిక్కిరిసిన బాన్సువాడ బస్టాండ్

69చూసినవారు
శనివారం నుండి పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులు తమ తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్ విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్