డైరీలను ఆవిష్కరించిన డీసీసీబీ చైర్మన్

391చూసినవారు
డైరీలను ఆవిష్కరించిన డీసీసీబీ చైర్మన్
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2023 వార్షిక క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి,పాల్గొన్న డైరెక్టర్లు మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ మార గంగారెడ్డి, శ్రీ గిర్ధావర్ గంగారెడ్డి, శ్రీ కిష్టా గౌడ్ గారు, శ్రీ సాయిరెడ్డి, శ్రీ శరత్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీ సాయి కుమార్, శ్రీ భూమన్న, శ్రీ సిద్ది రాములు, శ్రీ శాంతిస్వర్ పటేల్, శ్రీ సంగ్రామ్ నాయక్ , శ్రీ శంకర్ శ్రీ ఆనంద్, శ్రీ మోతీ లాల్, శ్రీ లింగన్న , శ్రీ భూషణ్ రెడ్డి, డిసిఓ శ్రీ సింహాచలం, నాబార్డు డీడీఎం శ్రీ నగేష్, డిజీయం శ్రీ అంజయ్య, బ్యాంకు సిఈ ఓ శ్రీ గజానంద్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్