సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

1179చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన నసీమ బేగం కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన యాభై ఐదు వేల చెక్కును స్థానిక వార్డు కౌన్సిలర్ అహ్మద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు షైక్ అతీక్, వడ్ల వెంకట్, మహేష్, రాజు, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్