పార్టీ జెండా ఎగురవేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం

569చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, పోచారం భాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, షేక్ జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కృష్ణా రెడ్డి, మోహన్ నాయక్, ఎజాజ్, దాసరి శ్రీనివాస్, నార్ల ఉదయ్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్