కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలో ఆదివారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనసభ్యులు మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాం, బాలు, అంజయ్య, శ్రీను, హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు.