అహింస మార్గంలో పోరాడి స్వేచ్ఛను సాధించిన వ్యక్తి గాంధీజీ

70చూసినవారు
అహింస మార్గంలో పోరాడి స్వేచ్ఛను సాధించిన వ్యక్తి గాంధీజీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అహింస మార్గంలో పయనించి భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన వ్యక్తి గాంధీజీ అని పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. కుషాల్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హింసతో దేన్ని సాధించలేమని ప్రపంచానికి గాంధీ చూపించారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్