కొల్లూరులో దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

70చూసినవారు
కొల్లూరులో దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం కొల్లూరు లో బుధవారం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ సంపత్ , రైతులు హరికాంత్, జగన్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్