బాన్సువాడ: బుడిమి హైస్కూల్లో సరస్వతి పూజపై వివాదం

71చూసినవారు
బాన్సువాడ: బుడిమి గ్రామం హైస్కూల్లో సరస్వతి పూజలు నిర్వహించాలనే గ్రామస్థుల ఆలోచనకు హెడ్మాస్టర్ నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. హెడ్మాస్టర్ మాట్లాడుతూ "సరస్వతి పూజలు చేయడం రాజ్యాంగంలో రాసి ఉందా? నేను ఎక్కడా అలాంటి నియమాన్ని చూడలేదు. నా ఇష్టం మేరకు పూజలు నిర్వహించను," అని చెప్పారు. స్కూల్ డ్యూటీ సమయంలో నమాజ్ కు వెళ్లడం తన వ్యక్తిగత హక్కు అన్నారు. ఈ వ్యాఖ్యలతో గ్రామస్థులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్