ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ అధ్యక్షులు మావురం శ్రీకాంత్ బుధవారం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి కుటుంబాలలో ప్రేమ ఆప్యాయతలు సుఖ సంతోషాలను నింపాలని కోరారు. అలాగే విద్యార్థులు చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలను వదిలేసి నూతన సంవత్సరంలో జరగబోయే పరీక్షలలో మంచి ఫలితాలను సాధించాలని ఆయన కోరారు.డు