కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

67చూసినవారు
కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ఆర్జెడి కామారెడ్డి జిల్లా శాఖ క్యాలండర్ ను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదివారం హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నీలం నర్సింలు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూషన్ సెంటర్ ను కామారెడ్డిలో ఏర్పాటు చేయాలని, జిల్లాలో నూతనంగా ఏర్పాటైన బిబిపేట్, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, బీర్కూర్ కళాశాలలో రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్