కోటగిరి: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

61చూసినవారు
కోటగిరి: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలో AIUWC రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో రైతులకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సన్న వడ్లకు బోనస్ క్వింటాకు 500 చెల్లించటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షులు సాయిలు, సంతోష్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్