బాన్సువాడ: జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన న్యాయవాదులు

77చూసినవారు
బాన్సువాడ: జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన న్యాయవాదులు
బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి టిఎస్పి భార్గవిని గురువారం కోర్టు న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భార్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రభుత్వ న్యాయవాది లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు రమాకాంత్, దత్తాత్రేయ, మొగులయ్య, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్