గడపగడపకు ప్రచారం నిర్వహించిన బోర్లం బిఆర్ఎస్ నాయకులు

62చూసినవారు
గడపగడపకు ప్రచారం నిర్వహించిన బోర్లం బిఆర్ఎస్ నాయకులు
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా గడపగడపకు ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, పర్వారెడ్డి, రాజేశ్వర్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, గోపానపల్లి సాయిలు, సయ్యద్ జలీల్, మన్నె చిన్న సాయిలు, సంతోష్ , జీవన్, సాయిలు, రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్