శుభకార్యానికి హాజరైన నాయకులు

1268చూసినవారు
శుభకార్యానికి హాజరైన నాయకులు
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీం కూతురి వివాహం బాన్సువాడ పట్టణంలోని అప్నా A1ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో బాన్సువాడ మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు. సయ్యద్ జలీల్, ఆత్మ కమిటీ డైరెక్టర్. మన్నే చిన్న సాయిలు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు. సయ్యద్ సులేమాన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు. షంషీర్ ఖాన్, సయ్యద్ మంజూర్, సయ్యద్ ఇబ్రాహీం, సలీమ్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్