ఎమ్మెల్యే తోట, కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన నాయకులు

545చూసినవారు
ఎమ్మెల్యే తోట, కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన నాయకులు
బాన్సువాడ పట్టణంలోని మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్ నివాసంలో గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులను మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వెంకటరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్