సబ్ కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

51చూసినవారు
సబ్ కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ ఐఏఎస్ కిరణ్మయి శెట్టి జన్మదిన సందర్భంగా బోర్లం గ్రామ ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే సైన్యం బోర్లం గ్రామ పెద్దలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నోట్ బుక్స్ పెన్నులు బహుకరించి శాలువాతో సత్కరించారు. బోర్లం గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్