మోస్రా: ఆత్మహత్యే శరణ్య మంటూ రైతు ఆవేదన

50చూసినవారు
మోస్రా మండల కేంద్రానికి చెందిన స్వామి గౌడ్ తన ఆవేదనను ఇలా వ్యక్త పరుస్తున్నాడు. మోస్రా శివారులో 952 సెర్వే నెంబర్ ధరణిలో తన భూమి ఫారెస్ట్ గేజిట్ లో ఉండటంతో అమ్మకం కావడం లేదని, వి ఆర్ ఓ పలు అధికారుల నుండి మొదలుకుని ఎమ్మెల్యే, మంత్రుల వరకు సమస్యను తీసుకుని 40 నెలలుగా తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదని సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కారం దొరకక పోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్