శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

462చూసినవారు
శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని రెండొవ వార్డు బీడీ వర్కర్స్ కాలనీ ఫేస్ 2 లో శానిటేషన్ వర్క్స్ ను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ గురువారం పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యండి. దావూద్, నార్ల ఉదయ్, స్థానిక వార్డు కౌన్సిలర్ మోతిలాల్, కౌన్సిలర్ కిరణ్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్