బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

460చూసినవారు
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్
శనివారం బాన్సువాడ పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్, మొహమ్మద్ ఎజాస్, యండి. దావూద్, కౌన్సిలర్లు హకీమ్, నర్సగొండ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్