ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు విద్యార్థి నాయకులు మావురం శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచిందని, అందరూ ఒకరికొకరు తోడుంటూ, కలసి సహజీవనం సాగించాలని అనే సంకేతాలతో మూడవ రోజున రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ ఈ పండుగను ముగిస్తారని ఆయన అన్నారు.