మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన అధికారులు

80చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి, పట్టణ సీఐ కృష్ణ, న్యాయవాదులు ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్