రుద్రూర్ లో ఒకరికి డెంగ్యూ నిర్ధారణ

71చూసినవారు
రుద్రూర్ లో ఒకరికి డెంగ్యూ నిర్ధారణ
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో ఆదివారం డెంగ్యూ కేసు నమోదవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా పరిసర ప్రాంత ప్రజల ఇళ్లల్లో నిలిచి ఉన్న కలుషిత నీటి నిల్వలను పారబోయించారు. జ్వరాలు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్