కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం గురుపూజోత్సవంలో భాగంగా శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.