బాన్సువాడలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫోటోలకు పాలాభిషేకం

78చూసినవారు
బాన్సువాడలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫోటోలకు పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చినందుకు సోమవారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చిత్రపటాలకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ స్థానిక నాయకులు, రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు ఎండి. దావూద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్