రాంపూర్ లో ముగిసిన ఆర్పీఎల్ టోర్నమెంట్

70చూసినవారు
రాంపూర్ లో ముగిసిన ఆర్పీఎల్ టోర్నమెంట్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ లో నిర్వహించిన ఆర్పీఎల్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా క్రికెట్ మరియు వాలీబాల్ పోటీలలో గెలుపొందిన టీంలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ నాయక్ కప్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను నాయక్, రఘురాం, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్