రుద్రూర్: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో

52చూసినవారు
రుద్రూర్: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో
జీతాలకే దిక్కులేదు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అన్న రీతిలో రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గురువారం తన పరిధికి మించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రాయకూర్ గ్రామంలోని సమస్యల గురించి మీడియా ప్రతినిధులు వివరణ కోరగా, గ్రామం ఎంత పెద్దదైతే సమస్యలు అంతలా ఉంటాయని బదులిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్