పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలి: ఎంపీడీవో

78చూసినవారు
పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలి: ఎంపీడీవో
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఆడిట్ ను బుధవారం ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ సమస్యలు లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్