జడ్పీహెచ్ఎస్ తిరుమలాపూర్ క్యాంపులో సంక్రాంతి సంబరాలు

67చూసినవారు
జడ్పీహెచ్ఎస్ తిరుమలాపూర్ క్యాంపులో సంక్రాంతి సంబరాలు
జడ్పీహెచ్ఎస్ తిరుమలాపూర్ క్యాంపులో (కొత్త బాద్ ) అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీ. కైట్ ఫెస్టివల్  ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కరేల శ్రీనివాస్, హన్మాండ్లు, రాజేశ్వర్ ఆనంద్ కుమార్, ప్రవీణ్ కుమార్ , శంకర్, విఠల్ రెడ్డి , పుష్పలత, నజుమా బేగం , నయన్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్