పార్టీ ఇంచార్జ్ ఏనుగును సత్కరించిన సీనియర్ నాయకులు నార్ల రఘు

70చూసినవారు
పార్టీ ఇంచార్జ్ ఏనుగును సత్కరించిన సీనియర్ నాయకులు నార్ల రఘు
బాన్సువాడ పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు నార్ల రాఘవేందర్ గుప్త నివాసానికి సోమవారం పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్ళగా ఆయనను మర్యాదపూర్వకంగా శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నార్ల రాఘవేందర్ గుప్తా, కుటుంబ సభ్యులు, కౌన్సిలర్ నార్ల నందకిషోర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్