ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏక సభ్య కమిషన్ ఏర్పాటు అభినందనీయం

75చూసినవారు
ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏక సభ్య కమిషన్ ఏర్పాటు అభినందనీయం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యదర్శి జినక స్వామి అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అమలు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్