విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేత

76చూసినవారు
విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేత
బాన్సువాడ పట్టణంలోని జడ్. పి. హెచ్. ఎస్ కొనాబాన్సువాడ పాఠశాలలో గురువారం ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న దుస్తులను అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు అనసూయ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు, ఉచితంగా దుస్తులు మధ్యాహ్న భోజనం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్