గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా సంఘం కార్యదర్శిగా వెంకటరమణ

71చూసినవారు
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా సంఘం కార్యదర్శిగా వెంకటరమణ
కామారెడ్డి పట్టణంలోని యోగా భవన్ నందు ఆదివారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో బాన్స్వాడ మండలం బోర్లం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణను తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్