ఓటరు కార్డులను పంపిణీ చేసిన విఆర్ఏలు

461చూసినవారు
ఓటరు కార్డులను పంపిణీ చేసిన విఆర్ఏలు
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల వారికీ మంజూరైన కొత్త ఓటరు కార్డులను వారి ఇంటింటికి తిరిగి పంపిణి చేసిన గ్రామ విఆర్ఏలు. సింగరి సాయిలు, చటబోయిన గంగాధర్, మన్నె బస్వయ్య, పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టేకుల రేఖ, పూజం లావణ్య, జగ్గా ఆనంద్, సయ్యద్ తబస్సుమ్ బేగం, బేగరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్