మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి.. కార్పొరేషన్ చైర్మన్

68చూసినవారు
మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి.. కార్పొరేషన్ చైర్మన్
బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమంలో కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు, డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్