రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

16015చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
రుద్రూర్ గ్రామ శివారులో అర్థరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతి చెందాడు. రుద్రూర్ ఏఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం వర్ని మండలంలోని జాకోరా గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ అనే వ్యక్తి అర్థరాత్రి మృతుడు శ్రీనివాస్ టీఎస్ 16 యుఎ 5459 ఆటోలో బోధన్ వైపుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్నడీసీఎం వాహనం రుద్రూర్ గ్రామ శివారు వద్ద ఆటోను ఢీ కొనడంతో శ్రీనివాస్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్