ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా 64వ సారి రక్తదానం : సంజీవరెడ్డి

79చూసినవారు
ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా 64వ సారి రక్తదానం : సంజీవరెడ్డి
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం చిల్లర్గి గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం పిట్లం మండలo చిల్లర్గి యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 64వసారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు సంజీవరెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్ల రాజు, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్