బిచ్కుంద: జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

63చూసినవారు
బిచ్కుంద: జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
బిచ్కుంద మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలను అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి గౌరమ్మకు పూజలు చేశారు. వేడుకలు భాగంగా విద్యార్థులతో పాటు మహిళా అధ్యాపకులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్