కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జుక్కల్ చౌరస్తా సమీపంలో గల చిన్నచిన్న పొలాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ట్రాక్టర్ కు కేజ్‌విల్ తో పొలం శుద్ధి చేసుకుంటున్న తరుణంలో ట్రాక్టర్ యజమానులు ఇష్టపూర్వకంగా రోడ్లపై రోడ్డు పాడైన పర్లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు ట్రాక్టర్ యజమానులపై వెంటనే చర్యలు తీసుకొవాలని మంగళవారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.