కౌలాస్‌లో కారు జోరు

1616చూసినవారు
కౌలాస్‌లో కారు జోరు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎంబారి రాజేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంలో ఇంటింటికి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పథకాలను వివరిస్తూ ప్రచారం ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్