వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్

65చూసినవారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్
పిట్లం మండలం రాంపూర్(కాలన్), గౌరారం తండా గ్రామాలలో శుక్రవారం చిల్లర్గి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఎంపీడీవో కమలాకర్, సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి, వ్యవసాయ అధికారి ప్రదీప్ రెడ్డి, నాయకులు బలరాం రెడ్డి, బాబు సింగ్, శ్రీరామ్, శ్రీధర్ రెడ్డి, శ్రావణ్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్