కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట లక్ష్మీకాంత్ విజయానికి ముఖ్య కారణం అయినటువంటి కేమ్రాజ్ కల్లాలి సర్పంచ్ రమేష్ దేశాయ్ కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హారతులతో, డీజేలతో, డప్పులతో ఆహ్వానించారు. పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.