అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం

654చూసినవారు
అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని చిన్నతక్కడ పల్లి గ్రామంలో పవిత్ర కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల ధరించి కటోరమైన నియమ నిష్ఠలతో దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు పెద్ద కొడప్ గల్ సొసైటీ డైరెక్టర్ బెలిగే సుభాష్ స్వామి, బీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిచ్కుంద అయ్యప్ప సేవ సమితి అధ్యక్షుడు ఆస్పత్ వార్ అశోక్ స్వామి, హాజీ బాల్రాజ్, స్వామి, ప్రేమ్ స్వామి రమణ స్వామి, పవుడే మల్లికార్జున స్వామి , నాగరాజ్ స్వామి, సాయి స్వామి , హనుమంతరావు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్