గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

82చూసినవారు
గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ యాదగిరి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించారని, ప్రతి ఒక్కరు మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్