పిట్లం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం

1558చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో శనివారం వర్షం పడుతూనే ఉంది. వర్షం పడడంతో నారుమళ్లు వేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఆరుతడి పంటలు వేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్