పిట్లంలో భారీ వర్షం...

1073చూసినవారు
జుక్కల్ నియోజకవర్గ పిట్లం మండల కేంద్రంలో సోమవారం రాత్రి భారీ శబ్దంతో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రోడ్లు అన్ని జలమయలం అయిపోయాయి. పలు ప్రాంతాలలో కరెంటుకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్