సజ్జల వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్

51చూసినవారు
సజ్జల వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై జగ్గంపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవిని సజ్జల లాంటి బ్రోకర్, పనికిమాలిన వ్యక్తి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్లను ఇంటికి పిలిచి అవమానించిన నీచుడు సీఎం జగన్ అని అన్నారు. ఇది న్యాయమేనా అని అడిగారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్న నీచులు వైసీపీ నేతలని చంద్రబాబు దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్